Header Banner

తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? ఇదే మంచి ఛాన్స్...! మిస్ చేసుకోకండి!

  Mon May 12, 2025 21:20        Devotional

భక్తుల సంరక్షణార్థం దివి నుంచి భువీ పైకి శ్రీ వేంకటేశ్వర స్వామిగా శేషాచల కొండల్లో అర్చావతార మూర్తిగా వెలిశాడు శ్రీహరి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఆ దేవదేవుడు స్వయం వ్యక్తమై వెలసిన దివ్య క్షేత్రం తిరుమల కావడంతో నిత్యం భక్త జన సందోహంగా ఉంటుంది. ఎటు చూసినా భక్తి పారవశ్యంతో గోవిందా గోవింద... అంటూ భక్తులు పిలిచే పిలుపులే వినిపిస్తూ ఉంటాయి. తిరుమల క్షేత్రంలో కాలు మోపితేనే గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగి, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక స్వామి వారి ఆలయ ప్రవేశం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు.
ఆ దేవదేవుని క్షణకాల దర్శనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తారు. అందుకే తిరుమల క్షేత్రం నిత్యం భక్త జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది.
సాధారణ రోజుల్లో 65 నుంచి 75 వేల మంది వరకు భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. వారాంతంలో ఆ సంఖ్య 80 నుంచి 95 వేల మంది వరకు అమాంతం పెరుగుతూ ఉంటుంది. వరుస సెలవులు వస్తే తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. విశేష దినాల్లో అయితే భక్తుల సంఖ్య లక్షకు పైమాటే. సాధారణంగా వేసవి సెలవుల్లో సైతం భక్తుల రద్దీ అనూహ్యంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: వారికి శుభవార్త.. ఇంక నుండి ఆస్తి పన్ను ఉండదు! పవన్ సంచలన నిర్ణయం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో కొత్త రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా! కీలక అప్‌డేట్!

 

భారత్ తో యుద్ధం చేసే సత్తా పాక్కు లేదు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు!

 

మోదీ సంచలన ప్రకటన! పీఓకే పాక్ అప్పగించాల్సిందే, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు 

మీ ఖాతాలోకి.. ఈ స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TirumalaDarshan #TirupatiBalaji #TTDUpdates #PilgrimageAlert #DevoteesInfo #DarshanNews #TirumalaTrip